Description
Yellow Duckling Learns to Swim ఈత నేర్చిన పసుపు పచ్చ బాతు పిల్ల
అయిదు పిల్లల్లో అన్నిటింకంటే చిన్న దాని పేరు పసుపు పచ్చ బాతు పిల్ల. దానికి ఆటలంటే ఇష్టం లేదు. అక్కలు నలుగురు ఈత నేర్చుకున్నారు. కానీ పసుపు పచ్చ బాతు పిల్ల నేర్చుకోలేదు. అది అలాగే ఉండిపోయిందా, చివరికి ఈత నేర్చుకుందా?