మీ order status వీటిల్లో ఒకటి కావొచ్చు –
- Processing – మీ payment success అయ్యింది. 2-4 working daysలో మీ పుస్తకాలు పోస్ట్ చేస్తాము
- On Hold – మీ payment ఇంకా confirm అవ్వలేదు. ఇందుకు రెండు కారణాలు ఉండొచ్చు: 1) మీరు ఇంకా payment చేయలేదు 2) డైరెక్ట్ బ్యాంకు ట్రాన్స్ఫర్ / RazorPay ద్వారా చేసి ఉంటే కూడా ఈ status కనపడవచ్చు. ట్రాన్స్ఫర్ అయిన కొంత సమయానికి (24-48 hours) order status ‘Processing’ కి మారుతుంది. నిశ్చింతగా ఉండండి. ఒకవేళ payment success అవ్వకపోతే మేమే మీకు ఫోన్ చేస్తాము.
- Pending payment – మీరు ఇంకా payment చేయలేదు
- Cancelled – మీ తరఫు నుంచి cancel చేయబడింది
- Failed – మీ payment fail అయ్యింది
- Completed – మీ order మా ఆఫీసు నుండి పోస్ట్ చేయబడింది. పోస్ట్ ట్రాకింగ్ వివరాలు మీకు SMSలో (గమనిక: WhatsApp కాదు) త్వరలో వస్తాయి. కన్సైన్మెంట్ నెంబరు, ట్రాకింగ్ లింక్ మీకు ఈ ఫోన్ నెంబరు నుండి వస్తుంది: +91 94939 39514
మీ SMS కి వచ్చిన కన్సైన్మెంట్ నెంబరు ఈ లింక్ లో ఎంటర్ చేసి, మీ ఆర్డర్ ఎక్కడ ఉందో చూసుకోగలరు: https://www.indiapost.gov.in/
హైదరాబాదు నుంచి మీ డెలివరీ అడ్రస్ దూరాన్ని బట్టి, సెలవుల బట్టి సాధారణంగా పోస్ట్ చేసిన 3-10 రోజులకి మీ ఆర్డర్ మీకు చేరుతుంది.
For any further queries, please call P.Bhagyalakshmi +91 9490746614.