New Telugu Books

Railu Badi రైలు బడి

Sheroes Colouring Book

Railu Badi రైలు బడి

Sheroes Colouring Book
Browse Telugu Books
Children’s Story Books in Telugu: ఎలా ఉండాలి?
ప్రతి కథలోనూ వాస్తవ అనుభవం కొంత, ఊహ కొంత ఉంటాయంటారు. మారుతూ వస్తున్న పరిస్థితులకు అనుగుణంగా పిల్లలకు ఆసక్తి కలిగించే కథలు, నవలలు ఉండాలి. జీవితానికి, భావోద్వేగాలకు సంబంధించిన కథలు ఉండాలి. పుస్తకాల పట్ల ప్రేమను కలిగించాలి.
బాల సాహిత్యంలో జానపద కథలకు (Folk tales) ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి ప్రాంతానికి సంబంధించిన మైథాలజీ పిల్లలకి తెలియాలి. ఇవి కాక హాస్యంగా, వినోదంగా, సరదాగా, సాహసవంతమైన, అద్భుత కథలు ఉండాలి!
ధారాళంగా, భావ యుక్తంగా, వేగంగా చదవటం నేర్పించాలి. వాళ్లని చదువరులను చెయ్యాలి.
Get 10% off on all purchases!
-
Kshemanga Intiki క్షేమంగా ఇంటికి
₹50.00 Add to cart -
Erra Turai Kodi Punju
₹45.00 Add to cart -
Pakshulanu Chuddam పక్షులను చూద్దాం
₹70.00 Add to cart -
Jyothi, Pakkinti Manishi జ్యోతి, పక్కింటి మనిషి (అజంతా అపార్ట్మెంట్స్ – 4)
₹30.00 Add to cart -
Sadako, Kagitapu Pakshulu సడాకో, కాగితపు పక్షులు
₹25.00 Add to cart -
Appu Prapancham అప్పు ప్రపంచం
₹60.00 Add to cart -
Bangaru Chepa – Gandharva Kanya బంగారు చేప – గంధర్వ కన్య
₹40.00 Add to cart -
The Mouse and the Pencil ఎలుకకు దొరికిన పెన్సిలు
₹25.00 Add to cart -
Somaripotu Mahaveerudu సోమరిపోతు మహావీరుడు
₹60.00 Add to cart -
Neelam Rangu Godugu నీలం రంగు గొడుగు
₹99.00 Add to cart -
Robinson Crusoe రాబిన్సన్ క్రూసో
₹100.00 Add to cart -
Daanakarnudu దానకర్ణుడు
₹30.00 Add to cart
Children’s Story Books in Telugu: తెలుగులో కథలు పిల్లలు చదవాలంటే పెద్దవాళ్లు చేయవలసినది?
పుస్తకం కొనివ్వగానే తమ బాధ్యత అయిపోయిందని పెద్దవాళ్లు అనుకుంటారు. వాస్తవానికి వాళ్ల పని అప్పుడే మొదలవుతుంది. పుస్తకాలను చూపిస్తూ కథలు చెప్పటం, చదివి వినిపించటం, కలిసి చదవటం వంటి పనులు చెయ్యాలి. ఈ ప్రయత్నాన్ని సముదాయ (community) స్థాయిలో చేస్తే ఇంకా బాగుంటుంది.
‘చదవటం అనేది కేవలం నేర్చుకోవటమే కాదు అది జీవితకాలం నిలిచిపోయే ఆనందంగా మారవచ్చు.’ – పిల్లల డాక్టరు సంగీత సుబుద్ధి. Tips for reading to your baby