Aesop’s Fables 2 ఈసోపు కథలు 2

60.00

Description

ఈసోపు కథలు సాధారణంగా ఒక నీతి వాక్యంతో ముగుస్తాయి. టాల్‌స్టాయ్ ఈ ముగింపుని తీసివేశాడు. పాత్రలను, అంశాలను మాత్రం అలాగే ఉంచాడు. ఈ కథలు దేని గురించో, దీని నుంచి ఏమి నిర్ధారించుకోవాలో పిల్లలు తమంతట తాము తెలుసుకోగలరన్న నమ్మకం అతనికి ఉండేది.

టాల్‌స్టాయ్ అనువదించిన ఈసోపు కథలు మొత్తం 4 పుస్తకాలుగా వెలువడ్డాయి-

ఈసోపు కథలు 1

ఈసోపు కథలు 2

ఈసోపు కథలు 3

ఈసోపు కథలు 4

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication