Under the Mushroom పుట్టగొడుగు కింద

30

The Mushroom

Description

Under the Mushroom పుట్టగొడుగు కింద

సోవియట్ పిల్లల పుస్తకాలలో సుతెయేవ్ (సుతీవ్)ది ప్రత్యేక స్థానం. ఆయన Stories and Pictures పేరుతో పిల్లలకు కథలు రాసి, బొమ్మలు వేశాడు. ఆ కథలను తెలుగ – ఇంగ్లీషు ద్విభాషా పుస్తకాలుగా ప్రచురించాం. బొమ్మ చూసి కథ చెప్పగలగటం ఈ పుస్తకాల ప్రత్యేకత.
పుట్టగొడుగు కింద అన్న ఈ పుస్తకంలో వాన పడుతుంటే ఒక పుట్టగొడుగు కిందకి ఒకదాని తరువాత ఒకటి చీమ, సీతాకోక చిలుక, ఎలుక, పిచ్చుక, కుందేలు చేరాయి. మొదట చీమకే సరిపోయేటంత పుట్టగొడుగు కింద ఇన్ని జంతువులు ఎలా పట్టాయి? తెలుసుకోవాలంటే పుస్తకం చదవాల్సిందే.

under the mushroom puttagodugu kinda by sutayev manchi pustakam telugu kids story book inside lookunder the mushroom puttagodugu kinda by sutayev manchi pustakam telugu kids story book inside look

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication

You may also like…