Gandharvasen Ika leru గంధర్వసేన్ ఇక లేరు

70.00

ఈ సంకలనంలో వివిధ రాష్ట్రాల జానపద కథలున్నాయి. అయితే, ప్రజల నాలుకల మీద ఇవి ఎంతగా వ్యాపించి ఉన్నాయంటే కొన్ని’మన కథలే’ అనిపిస్తాయి. కొంచెం మార్పులతో అటువంటివే కథలు మనమూ విని ఉంటాం. పిల్లలు సరదాగా చదువుకోడానికి, హాయిగా నవ్వుకోడానికి, మనసుని వికసింపజేసుకోడానికి, మెదడుకు పనిచెప్పటానికి, ముప్ఫైకి పైగా ఇందులో కథలు ఉన్నాయి. ఇక ఆలస్యమెందుకు, పుస్తకంతో పాటు మీ గుండె తలుపులను కూడా తెరవండి….

Description

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Manchi Pustakam

Year of Publication