Description
Aesop’s Fables 3 ఈసోపు కథలు 3
ఈసోపు కథలు సాధారణంగా ఒక నీతి వాక్యంతో ముగుస్తాయి. టాల్స్టాయ్ ఈ ముగింపుని తీసివేశాడు. పాత్రలను, అంశాలను మాత్రం అలాగే ఉంచాడు. ఈ కథలు దేని గురించో, దీని నుంచి ఏమి నిర్ధారించుకోవాలో పిల్లలు తమంతట తాము తెలుసుకోగలరన్న నమ్మకం అతనికి ఉండేది.
టాల్స్టాయ్ అనువదించిన ఈసోపు కథలు మొత్తం 4 పుస్తకాలుగా వెలువడ్డాయి-
ఈసోపు కథలు 3