Ajanta Apartments అజంతా అపార్ట్‌మెంట్స్ 8 పుస్తకాల సెట్టు

240.00

Description

అజంతా అపార్ట్‌మెంట్స్ సిరీస్ లోని కథలు 3-8 సంవత్సరాల పిల్లలకి ఉద్దేశించినవి. ఈ కథలన్నీ చదివి వినిపిస్తే చిన్న పిల్లలు ఆనందిస్తారు. పెద్ద పిల్లలు ఈ కథలు తమంతట తామే చదువుకోగలరు. ఈ సిరీస్‌లోని పుస్తకాలన్నింటినీ చదివేస్తే ఏ ఫ్లాట్‌లో ఎవరు నివసిస్తున్నారో మీకు తెలిసిపోతుంది. అంతే కాదు వాళ్లంతా మీకు ఎప్పటి నుంచో మిత్రులని అనిపిస్తుంది.

ఈ సెట్టులోని ఎనిమిది పుస్తకాలు-

1- మంచి మిత్రులు

2- అల్లరి జ్యోతి

3- పాత కుందేలు

4- జ్యోతి, పక్కింటి మనిషి

5- హస్మినా గాలిపటం

6- పుట్టిన రోజు బొమ్మ

7- గణేష్, సయీఫ్ వేటకు వెళ్లారు

8- మదన్, సయూఫ్

వీటిని విడిగా కూడా కొనుక్కోవచ్చు

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication