Albert Einstein ఆల్బర్ట్ ఐన్స్టైన్

₹99

Description

చిన్నతనంలో ఆల్బర్ట్‌కి  చదువుల పట్ల ఆసక్తి లేకపోవటం అతని ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులకి ఆందోళన కలిగించేది. దానికి తోడు మాట్లాడటానికి ఇబ్బంది పడేవాడు, శ్రద్ధగా వినేవాడు కాదు, అయోమయంగా కనిపించేవాడు. తారీకులు, సమాధానాలు బట్టీ పట్టించే పాఠశాల బోధనా పద్ధతులను ఆల్బర్ట్ ద్వేషించేవాడు. అతని వయస్సు పెరుగుతున్నకొద్దీ అతను సాధారణ వ్యక్తి కాదని అందరికీ అర్థం కాసాగింది. 1905ని తరచు “అద్భుత సంవత్సరం”గా పేర్కొంటూ ఉంటారు. పూర్తిగా భిన్నమైన నాలుగు అంశాలపైన కొత్త విషయాలతో పత్రాలను ఆల్బర్ట్ ప్రచురించాడు. అతని తరంలో ప్రఖ్యాత శాస్త్రవేత్తగా గుర్తింపు పొందాడు.

Additional information

Age Group

Pages

Publisher

Year of Publication