Allari Jyothi అల్లరి జ్యోతి (అజంతా అపార్ట్‌మెంట్స్ – 2)

30.00

Description

అజంతా అపార్ట్‌మెంట్స్ సిరీస్ లోని కథలు 3-8 సంవత్సరాల పిల్లలకి ఉద్దేశించినవి. ఈ కథలన్నీ చదివి వినిపిస్తే చిన్న పిల్లలు ఆనందిస్తారు. పెద్ద పిల్లలు ఈ కథలు తమంతట తామే చదువుకోగలరు. ఈ సిరీస్‌లోని పుస్తకాలన్నింటినీ చదివేస్తే ఏ ఫ్లాట్‌లో ఎవరు నివసిస్తున్నారో మీకు తెలిసిపోతుంది. అంతే కాదు వాళ్లంతా మీకు ఎప్పటి నుంచో మిత్రులని అనిపిస్తుంది.

 

1- మంచి మిత్రులు

2- అల్లరి జ్యోతి

3- పాత కుందేలు

4- జ్యోతి, పక్కింటి మనిషి

5- హస్మినా గాలిపటం

6- పుట్టిన రోజు బొమ్మ

7- గణేష్, సయీఫ్ వేటకు వెళ్లారు

8- మదన్, సయూఫ్

అల్లరి జ్యోతి

“జ్యోతి నువ్వు అల్లరి పిల్లవి,” అంది వాళ్ల అమ్మ. “నిన్ను ఏం చేయాలో తెలియటం లేదు.”

అందుకే జ్యోతిని ఆమె సినిమాకి తీసుకుని వెళ్లలేదు.

కానీ అమ్మా, నాన్నలు బైటకి వెళ్లినపుడు ఇద్దరు చిత్రమైన వ్యక్తులు ఇంటికి వచ్చారు…

జ్యోతి బాగా అల్లరి పిల్ల అవ్వటం మంచిదే అయినట్లుంది.

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication