Description
Amma Emi Analedu అమ్మ ఏమీ అనలేదు
పిల్లలు ఏదో ఒక అల్లరి పని చేశాక దాన్ని కప్పి పుచ్చుకోవడానికి మరో చిలిపి పని చేస్తూ ఉంటారు. ఒక పండగ రోజున చిట్టి ఏం చేసిందో ‘అమ్మ ఏమీ అనలేదు’ కథ చదివితే మీకే తెలుస్తుంది.
పదేళ్ల లోపు పిల్లలకు తెలుగులో పుస్తకాలు చదివే ఆసక్తి పెంచటానికి ఔత్సాహిక రచయితలు, చిత్రకారుల నుంచి బొమ్మల కథల పుస్తకాలను తానా, మంచి పుస్తకం 2025లో ఆహ్వానించాయి. అలా వచ్చిన వాటిల్లో ఎంపిక చేసిన ఐదు పుస్తకాలలో ఇది ఒకటి.






