Ankela maantrikudu Itara Ganita Gathalu అంకెలమాంత్రికుడు – ఇతర గణిత గాథలు

35.00

టాక్సీకాబ్ సంఖ్యల గురించి మీకు తెలుసా?

ప్రకృతిలో ప్రతీ చోటా ప్రత్యక్షమయ్యే ఫిబోనాచీ సంఖ్యల గురించి విన్నారా?

మూడు (త్రిభుజం), నాలుగు (చదరం) కాదు, పదిహేడు భుజాల బహుభుజి నిర్మాణం వెనుక ఉన్న విచిత్ర గాథ విన్నారా?

గణితవేత్త బెర్నూలీ విసిరిన సవాలుని న్యూటన్ ఎలా ఎదుర్కున్నాడో చెప్పే కథ వింటారా?

పాస్కల్ త్రిభుజం గురించి పాశ్చాత్యలోకం కన్నా రెండువేల ఏళ్ళకి ముందే భారతీయులకి తెలుసునట తెలుసా?

ఈ లెక్కల ముచ్చట్ల గురించి మరింత తెలుసుకోవాలని ఉంటే ఈ పుస్తకం తప్పక చదవండి.

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication