Anni Pakshula Lagane అన్ని పక్షుల లాగానే

75.00

Description

Anni Pakshula Lagane అన్ని పక్షుల లాగానే

 

anni pakshula lagane by christian merveille art emma de woot manchi pustakam telugu kids story book inside lookanni pakshula lagane by christian merveille art emma de woot manchi pustakam telugu kids story book inside look

 

గూటిలోని ఒక పిట్టకి ప్రపంచాన్ని అన్వేషించాలని, మిగిలిన వాళ్లు ఎలా జీవిస్తున్నారో తెలుసుకోవాలని కోరిక కలిగింది. చెట్టు దిగి వచ్చి ఎలుక, బాతు, కుక్కల జీవితాలను చూసింది. మన పిట్ట పిల్లకి ఏ జీవితం నచ్చిందో తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే.

ఎమ్మా డి వూట్ వేసిన బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

Please note: This is the product page for అన్ని పక్షుల లాగానే (single book). Find మన జాన్ (shown in cover picture) here.

anni pakshula lagane by christian merveille art emma de woot manchi pustakam telugu kids story book cover

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication