Ayomayamlo Kuttan అయోమయంలో కుట్టన్

50.00

Description

Ayomayamlo Kuttan అయోమయంలో కుట్టన్

Ayomayamlo Kuttan by leni varkey manchi pustakam telugu kids story book inside lookAyomayamlo Kuttan by leni varkey manchi pustakam telugu kids story book inside look

మండిపోయే ఎండలతో వేసవి శెలవలు మొదలయ్యాయి. కుట్టన్‌కి ఏం చెయ్యాలో తోచటం లేదు.

అయితే, అమ్మ చెప్పిన పని చెయ్యటానికి వెళ్లిన కుట్టన్ వేగంగా జరిగిపోయిన ఘటనల సుడిగుండంలో చిక్కుకున్నాడు. తన అయోమయం నుంచి బయటపడే క్రమంలో తన గురించి, కుటుంబం గురించి, చుట్టుపక్కల వాళ్ల గురించి కుట్టన్ ఎన్నో నిజాలు తెలుసుకున్నాడు.

జీవితంలోని ఆటుపోట్లను ఎదుర్కొన్న కుట్టన్ కథలో మొదటి పేజీ నుంచి పాఠకులు లీనమైపోయే విధంగా రచయిత్రి లెని వార్కే రాశారు.

Ayomayamlo Kuttan by leni varkey manchi pustakam telugu kids story book cover page

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication