Bharata Kathalu భారత కథలు

65

Description

Bharata Kathalu భారత కథలు

వర్ణ సమన్విత, ఉత్సాహభరిత భారత దేశాన్ని చిత్రించిన ఉద్వేగపూరిత, వినోదపూర్వక కథా సంకలనం.

నాయకులూ, నాయికలూ; వాళ్ల సాహసాలు, దురదృష్టాలూ, విజయాలూ; దేవతలూ, రాక్షసులూ, జంతువులు  నిండిన ఈ పదహారు గాథలు తరతరాలుగా జనం చెప్పుకున్నవి. ఇవి విన్నవాళ్లు నవ్వుకున్నారు. కన్నీళ్లు కార్చారు. కాలగర్భంలో కలిసిపోని ఈ జ్ఞాన సంపద గురించి ఆలోచించారు. వీటిలో కొన్ని గాథలు సంతోషంగా ముగిసినవి. మరికొన్ని తమ విషాదంతో మనసును వెంటాడేవి. అన్నిటికన్నా చిన్నారి పిల్లలను ఆనందహేలలో ఓలలాడించేవి.

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication