Dibba Eruvu Tayari

20.00

Description

మానవులకు కావలసిన ఆహారం ఉత్పత్తి తేయటంలో రెండు ముఖ్యమైన విషయాలు గర్తుంచుకోవాలి. మొదటిది – మన జీవన గమనంలో – చెట్లు, మనుషులు, జంతువుల ద్వారా వెలువడే సేంద్రియ వ్యర్థ పదార్థాలను తిరిగి నేలకు అందించాలి. దీనిని ఒక సిద్ధాంతంగా భావించి అన్ని పరిస్థితులలో పాటించాలి. రెండవది – సేంద్రియ వ్యర్థ పదార్థాలని పోషకాలుగా మార్చే తమ రనిని కొనసాగించటానికి నేలలోని లక్షలాది చిన్న, పెద్ద జీవులు వృద్ధి చెందే పరిస్థితులను కల్పించాలి.

రెండు భాగాలలో ఉన్న ఈ పుస్తకం దిబ్బ ఎరువు తయారీ సిద్ధాంతం, ఆచరణలను తెలియ చేస్తుంది.

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication