Description
Kachru Kundelu కచ్రూ కుందేలు
” బలే బలే కారెట్లు, రసంతో బలంగా..
తినవచ్చు హల్వాలా, తినవచ్చు పులుసులా
లేత కారెట్లు పచ్చిగానే తింటాను నేను,
నాసాకు ఇష్టం, నాకవి ఏంటో ఇష్టం, మరి నీకో?”
రోజంతా కారెట్లు తప్ప మరేం తినని కచ్రూ కుందేలు!
మరి ఒక రోజు ఇంట్లో కారెట్లు తక్కువగా ఉన్నాయని తెలిసి ఇంకొన్ని తెచ్చుకుందామనుకుంటే ఎక్కడా లేవు! కచ్రూ దిగులుని చూసి పక్కింటి మట్రూ ఇచ్చిన ప్రత్యేకమైన విత్తనాలు నాటితే ఏమయ్యింది? తెలుసుకోవాలంటే ‘ కచ్రూ కుందేలు ‘ చదవండి!