Description
Kalala Munta కలల ముంత
అమెరికాలో 1935 నాటి ఆర్థిక మాంద్యం సంవత్సరాలు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని తీర ప్రాంత నగరమైన బెర్కిలి. రింకోకి పదకొండు సంవత్సరాలు. అందరిలా ఉండాలని, అందరితో కలసి పోవాలని ఆమె కోరిక. కానీ ఆమె జపనీస్ బాలిక అయినందుకు అందరూ ఆమెను వేరుగా చూసి, గేలి చేసేవాళ్లు. అయితే, రింకో కుటుంబాన్ని చూడటానికి వాకా పిన్ని అమెరికాకి వచ్చినప్పుడు ఆమె తనతోపాటు పాత కాలం నాటి జపనీస్ విజ్ఞతను తెచ్చింది, తన జపనీస్ వారసత్వపు ప్రాముఖ్యత గురించి, తన బలాలు, తన కలల విలువ గురించి చెప్పింది. హృదయాన్ని తాకే సున్నితమైన కథ.