Lekkala Saaru, Rekkala Gurram లెక్కల సారు, రెక్కల గుర్రం

60

Description

Lekkala Saaru, Rekkala Gurram లెక్కల సారు, రెక్కల గుర్రం

మాయా తివాచీలు, మాంత్రికులు, విచిత్ర జీవులు, సాహస యాత్రలు… ఇటువంటి కథలు మీకు నచ్చినట్టైతే, ఈ కథ మీ లాంటి పిల్లల కోసమే. తన జీవితంలో జరిగిన అనుభవాన్ని మీతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు టిపు అనే తర్పణ్.

గొప్ప కళాకారుడైన సత్యజిత్ రే పిల్లల కోసం ‘సందేశ్’ అన్న పత్రికను నడిపారు. ఆ పత్రికలో 1982లో ఆయన రాసిన ‘ఒంకో సార్, గొలిపి బాబు ఓర్ టిపు’ ప్రచురితమైనది. ఆ కథ సంక్షిప్త రూపంలో ఈ బొమ్మల కథలా మారింది.

దీనిని సంక్షిప్తీకరించి, బొమ్మలు వేశారు అవినాశ్.

lekkala saaru rekkala gurram by satyajit ray abridged art by avinash manchi pustakam telugu kids story book inside looklekkala saaru rekkala gurram by satyajit ray abridged art by avinash manchi pustakam telugu kids story book inside look

lekkala saaru rekkala gurram by satyajit ray abridged art by avinash manchi pustakam telugu kids story book cover

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication