Description
Mana John మన జాన్
ఒక బాతుకి ఒక రోజు ఒక గుడ్డు కనిపిస్తుంది, అది బాతు గుడ్డే అనుకుంటుంది. అలాగే కోడీ, కొంగ, గుడ్లగూబ, నైటింగేల్, అల్బట్రాస్, తేనె పిట్ట, నిప్పు కోడి అవి తమ గుడ్డే అనుకుంటాయి, ఆ పిల్లకి ఏమేమి నేర్పించాలో నిర్ణయించుకుంటాయి. తీరా, గుడ్డు నుంచి మొసలి పిల్ల పుట్టింది. పిట్టలన్ని దానిని మన జాన్ అనుకుని తమ తమ నైపుణ్యాలు నేర్పటానికి పూనుకుంటాయి. అప్పుడు మన జాన్ పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాలి.
ఎమ్మా డి వూట్ వేసిన బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
Please note: This is the product page for మన జాన్ (single book). Find అన్ని పక్షుల లాగానే (shown in cover picture) here.