Manchu Puli మంచు పులి – తేన్జింగ్ నార్గే ఆత్మకథ

100

Description

Manchu Puli మంచు పులి – తేన్జింగ్ నార్గే ఆత్మకథ

తేన్జింగ్ నార్గే నేపాల్ వాడే అయినప్పటికీ భారతీయులు తమ బిడ్డగానే భావించుకుంటారు. నార్గే కూడా, “నేను నేపాల్ గర్భంలో పుట్టాను, ఇండియా ఒడిలో పెరిగాను,” అన్నాడు. నార్గే పుట్టినప్పటి పేరు నంగ్యాల్ వాంగ్డీ. తేన్జింగ్ నార్గే అన్నది లామాలు పెట్టిన పేరు. ఒక కూలీగా జీవితం ప్రారంభీంచిన నార్గే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన ఇద్దరు తొలి వీరుల్లో ఒకడయ్యాడు.

ఆయన ఎడ్మండ్ హిల్లరీతో కలిసి 1953లో తొలిసారి ఎవరెస్టుని అధిరోబించిన నాటి నుంచి నేటి వరకూ ఆయన కుమారుడు జామ్లింగ్, ఆయన మనమడు తాషీ తో సహా అనేకమంది ఆ బాటలో పయనించి విజయం సాధించారు. 2014లో మన తెలుగు పిడుగులు పదమూడేళ్ల పూర్ణ మాలవత్, పదిహేడేళ్ల ఆనంద్ కుమార్ అదే విజయాన్ని సాధించారు.

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication