Mari Nuvvemi Istavu? మరి నువ్వేమి ఇస్తావు?

50.00

Description

Mari Nuvvemi Istavu? మరి నువ్వేమి ఇస్తావు?

mari nuvvemi istavu by bammidi jagadeeswara rao art m.sreekanth manchi pustakam telugu kids story book inside lookmari nuvvemi istavu by bammidi jagadeeswara rao art m.sreekanth manchi pustakam telugu kids story book inside lookmari nuvvemi istavu by bammidi jagadeeswara rao art m.sreekanth manchi pustakam telugu kids story book inside lookపదేళ్ల లోపు పిల్లలకు తెలుగులో పుస్తకాలు చదివే ఆసక్తి పెంచటానికి ఔత్సాహిక రచయితలు, చిత్రకారుల నుంచి బొమ్మల కథల పుస్తకాలను తానా, మంచి పుస్తకం 2023లో ఆహ్వానించాయి. అలా వచ్చిన వాటిల్లో ఎంపిక చేసిన ఎనిమిది పుస్తకాలలో ఇది ఒకటి.

ఎవరు కనపడినా, ఏమి కనపడినా, ‘నువ్వు ఏమిస్తావు?’ అన అడగటం బుల్లిగాడికి అలవాటు. బుల్లిగాడు ఎవరెవరిని ఈ ప్రశ్న అడిగాడో, అవి అతనికి ఏమిచ్చాయో తెలుసుకోండి. అవన్నీ, ‘మరి నువ్వేమిస్తావు?’ అని అడిగితే బదులు చెప్పని బుల్లిగాడు అమ్మ వేసిన అదే ప్రశ్నకి ఏమిచ్చాడు?

mari nuvvemi istavu by bammidi jagadeeswara rao art m.sreekanth manchi pustakam telugu kids story book cover

You may also like…