Motini Intiki Techchina Roju

30.00

Description

Motini Intiki Techchina Roju

motini intiki techchina roju by proiti roy manchi pustakam telugu kids story book inside look

ఇది పూర్తిగా బొమ్మల పుస్తకం. చివరి పేజీలో మాత్రమే ఒక్క వాక్యం ఉంటుంది. ఈ బొమ్మలను చూసి పిల్లలు తమ సొంత మాటల్లో కథ చెప్పుకోవచ్చు, పెద్దవాళ్లు కథ అల్లి చెప్పవచ్చు. పిల్లలకు బొమ్మలు చూపిస్తూ మాట్లాడవచ్చు. నిజమైన స్నేహితులు దొరికితే అంతకంటే సంతోషం ఏముంది.

motini intiki techchina roju by proiti roy manchi pustakam telugu kids story book cover