Description
Nakka, Yuddha Bheri నక్క, యుద్ధ భేరి (The Jackal and the Wardrum)
Genre: జానపద & హాస్య కథలు
అనువాదం: పి. భాగ్యలక్ష్మి
భయం నుంచి బయటపడటంతో ఆకలితో ఉన్న నక్కకి ఆహారం దొరికింది. తనకు సంబంధం లేనిదాన్ని కెలికి కోతి చనిపోయింది. విష్ణుశర్మ పంచతంత్ర కథల ద్వారా తాత్వికత, మనస్తత్వ శాస్త్రం, రాజకీయాలు, మానవ సంబంధాలు పిల్లలకు తేలికగా అర్థం అవుతాయి. షుమారుగా 2200 సంవత్సరాల క్రితం రాసి, కూర్చిన ఈ కథలు ఈనాటికీ వర్తిస్తాయి.







