Description
Nannagari Kosam Kanuka నాన్నగారి కోసం కానుక
ఆ రోజు నాన్నగారి పుట్టిన రోజు. అమ్మా, తమ్ముడూ, నేనూ నాన్నగారికి ఒక కానుక కొందామని బజారుకి వెళ్ళాం.
ఫార్మసీకి, పుస్తకాల దుకాణానికి, డిపార్ట్మెంట్ స్టోర్ కి వెళ్ళినప్పుడు వాళ్లకి నచ్చిన కానుక దొరికిందా… తమ్ముడి అల్లరితోనే సరిపోయిందా? చివరికి నాన్నగారికి ఏమి ఇచ్చారు? తెలియాలంటే ‘ నాన్నగారి కోసం కానుక ‘ చదవండి!