Nayi Taleem నయీ తాలిం

50.00

Description

గాంధీ విద్యా విధానం

దక్షిణ ఆఫ్రికాలో ఉన్న రోజులలో టాల్‌స్టాయ్ క్షేత్రంలోనే గాంధీజీ తన విద్యా ప్రయోగాలు మొదలు పెట్టాడు. భారత దేశానికి తిరిగి వచ్చి రాజకీయ కార్యాచరణ స్థిరపడిన తరవాత 1937లో హరిజన్ పత్రికలో నూతన విద్యకు తన ప్రణాళికను ప్రతిపాదించాడు. ఆ ఆలోచనలు సేవాగ్రామ్‌లో రూపు దిద్దుకో సాగాయి. గాంధీజీ తోపాటు దీనికి మార్గదర్శనం చెయ్యటానికి నయూ తాలిం వార్షిక సమావేశాలు జరిగేవి. ఈ విద్యా విధానం అమలు చెయ్యటానికి ఎంతో మంది అంకిత భావంతో పని చేశారు. నయూ తాలింతో సన్నిహిత సంబంధం కలిగిన వ్యక్తిగా యాభై ఏళ్ల తరవాత మార్జరి సైక్స్ ఈ పుస్తకం రాశారు