Description
చిన్నారి పాఠకులకు స్ఫూర్తిని ఇచ్చే అందమైన బొమ్మల జీవిత కథలు ప్రపంచ ప్రఖ్యాత పక్షి శాస్త్రజ్ఞుడు కాకముందు తన చుట్టూ ఉన్న నిగూఢ విషయాలు, ప్రత్యేకించి పక్షుల గురించి తెలియని అంశాల పట్ల కుతూహలం ఉన్న పిల్లవాడిగా సాలిం అలీ ఉండేవారు. చిన్నారి పాఠకులకు స్ఫూర్తిని ఇచ్చే అందమైన బొమ్మల జీవిత కథ ఇది.




