Phatik Chand ఫతిక్ చంద్

50.00

Description

ఫతిక్ చంద్ ఒక గొప్పింటి పిల్లవాడు. అతడిని కిడ్నాప్ చేసి తీసుకుని వెళుతుండగా ప్రమాదమై కిడ్నాపర్ల నుంచి తప్పించురుంటాడు, అయితే అతడు తానెవరో మరిచిపోతాడు. ఒక గారడీ వ్యక్తి ఫతిక్‌ని చేరదీసి తనత తోపాటు దేశమంతా తిప్పుతాడు. చివరికి ఏమవుతుందో నవల చదివి తెలుసుకోవలసిందే. సత్యజిత్ రే సినిమాలు తియ్యటమే కాదు పిల్లల కోసం ఎన్నో రచనలు కూడా చేశాడు.