Puli, Vadrangi Pitta పులి, వడ్రంగి పిట్ట

99.00

Description

Puli, Vadrangi Pitta పులి, వడ్రంగి పిట్ట

Genre: జానపద & హాస్య కథలు

అనువాదం: ఆముక్త

మధ్య యుగాల నుంచి తెలుగు సజీవ భాషగా ఉండింది. మంచన అనే ఒక ప్రముఖ కవిని అది మనకు అందించింది. అతని కథలు మనకు విజ్ఞతని అందిస్తాయి. కొన్ని కథలు నిజాయితీ విలువను తెలియ చేస్తాయి. బలం ఉన్న వాళ్లు చేసేది అన్ని వేళలా ఒప్పు కాదని మరికొన్ని సూచిస్తాయి. విషపు పాముని బురిడీ కొట్టించిన చిన్న ఎలకను చూస్తాం; ఆశపోతు డేగ నుంచి తన స్నేహితులను కాపాడే ముసలి తాబేలుని చూస్తాం. ఈ కథలు చదివితే ఆ విషయాలు మీకు కూడా తెలుస్తాయి.