Description
పిల్లల్లో పుస్తకాల పట్ల ప్రేమని, పుస్తకాలు చదివే అలవాటుని పెంచటానికి,వాళ్లల్లో పఠన సామర్ధ్యాన్ని పెంచటానికి పుస్తకాలతో స్నేహం పేరుతో వివిధ స్థాయిలలో ఉండే సెట్లతో మొత్తం వంద పుస్తకాలు తీసుకురావాలని ప్రయత్నం. ఈ ప్రయత్నంలో విజ్ఞాన ప్రచురణలు కూడా కలిసింది. ఒక్కొక్క పుస్తకం 16 పేజీలు. మొత్తం నలుపు – తెలుపు బొమ్మలతో, సాధారణ కవరు పేజీతో రూపొందిన పుస్తకాలు ఇవి. మొత్తం నాలుగు లెవల్స్ లో పుస్తకాలు ఉంటాయి.
రెండవ లెవెల్‌లో మొదటి పది పుస్తకాలు ఇవి (L2S1 to L2S10). ఇందులో మొత్తం 15 కథలు, 24 పాటలు ఉన్నాయి.
1) భలే పాట
2) ముసలి గుర్రం, సింహం
3) చిట్టి చిలకమ్మ మరికొన్ని పాటలు
4) భలే బాతు
5) ఎవరు మ్యావ్ అన్నారు?
6) ఏనుగు, కుక్క మరో రెండు కథలు
7) నత్త, గుర్రం పరుగు పందెం మరొక కథ
8) చిన్నారి గుడ్లగూబ మరొక కథ
9) రాజుగారు జున్నుముక్క మరొక కథ
10) పేరు మరిచిన ఈగ మరొక కథ