Description
Pustakalato Sneham e- Taram Kurradu (Level 5) పుస్తకాలతో స్నేహం e-తరం కుర్రాడు (L5)
పిల్లల్లో పఠనాశక్తిని, పుస్తకాల పట్ల ప్రేమని పెంపొందించటానికి ‘పుస్తకాలతో స్నేహం’ పేరుతో కథల పుస్తకాల సెట్స్ రూపొందించాం. ఐదు స్థాయిలలో (పది పుస్తకాల చొప్పున) 10 సెట్లు – అంటే మొత్తం వంద పుస్తకాలు ప్రచురించ తలపెట్టాం. ప్రతి సెట్ తో పఠన స్థాయి అంచలంచలుగా పెరుగుతుంది. ఈ ప్రయత్నంలో శాంతివనం, విజ్ఞాన ప్రచురణలు కూడా కలిసాయి. ఇప్పటి వరకు 11 సెట్లలో 95 పుస్తకాలు ప్రచురించాం.
అయిదవ లెవెల్‌లోని ఐదు పుస్తకాలు ఇవి (L5 S41 to L5 S45). ఇందులో మొత్తం 5 నవలలు ఉన్నాయి:
1) e-తరం కుర్రాడు
2) ఫతిక్ చంద్
3) పేపరు పాపాయి
4) నొప్పి డాక్టర్
5) బ్లాక్ బ్యూటీ
ఒక్కొక్క పుస్తకం 64 పేజీలు. మొత్తం నలుపు – తెలుపు బొమ్మలతో, ఆర్ట్ కార్డు కవరు పేజీతో రూపొందిన పుస్తకాలు ఇవి.