Pustakalato Sneham Tatagari Pencilu Level 2 S 11-20 పుస్తకాలతో స్నేహం తాతగారి పెన్సిలు Level 2 S 11-20

100.00

Description

పిల్లల్లో పఠనాశక్తిని, పుస్తకాల పట్ల ప్రేమని పెంపొందించటానికి పుస్తకాలతో స్నేహం సిరీస్ లో రెండవ స్థాయిలో పది పుస్తకాల రెండవ సెట్ ఇది:

  1. తాతగారి పెన్సిలు – మిషెల్ ఫోర్ మాన్
  2. చుక్క – పీటర్ హెచ్ రేనాల్డ్స్
  3. చీమలూ, పెన్నూ – ఇద్ రీస్ షా
  4. స్నేహితులు ఉన్నది అందుకే – ఫ్లోరెన్స్ పారీ హైడీ, సిల్వియా వర్త్ వాన్ క్లీఫ్
  5. మూడు ప్రశ్నలు – లెవ్ తొలస్తాయ్
  6. డప్పు – భారతీయ కథ
  7. పెద్ద తోడేలు, చిన్న తోడేలు – నాదిన్ బ్రున్-కాస్మె
  8. ఎడ్డీ, చిన్న గాలిపటం – మాక్సిన్ ట్రాటియర్
  9. తగరపు సిపాయి – జేన్ బ్రియర్లీ
  10. కొండను కదలించిన మింగ్ లొ

ఒక్కొక్క పుస్తకం 16 పేజీలు, మొత్తం 10 పుస్తకాలు 160 పేజీలు (కవర్ పేజీలు కాకుండా).

ఈ పుస్తకాలకి బొమ్మలను శ్రీకాంత్ తిరిగి వేశాడు.

 

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication