Pustakalato Sneham Tinku – Pinku L4 పుస్తకాలతో స్నేహం టింకూ – పింకూ L 4, S 36-40

100.00

Description

పిల్లల్లో పుస్తకాల పట్ల ప్రేమని, పుస్తకాలు చదివే అలవాటుని పెంచటానికి, వాళ్లల్లో పఠనా సామర్ధ్యాన్ని పెంచటానికి పుస్తకాలతో స్నేహం పేరుతో వివిధ స్థాయిలలో ఉండే సెట్లతో వంద పుస్తకాలు తీసుకురావాలని ప్రయత్నం. ఈ ప్రయత్నంలో విజ్ఞాన ప్రచురణలు కూడా కలిసింది.

నాల్గవ లెవెల్‌లో మొదటి ఐదు పుస్తకాలు ఇవి (L4S36 to L4 S40). ఇందులో మొత్తం 5 నవలికలు ఉన్నాయి. ఒక్కొక్క పుస్తకం 32 పేజీలు. మొత్తం నలుపు – తెలుపు బొమ్మలతో,  ఆర్ట్ పేపరు కవరు పేజీతో రూపొందిన పుస్తకాలు ఇవి.

1) టింకూ – పింకూ
2) శివమెత్తిన నది
3) అనార్కో
4) అలీబాబా నలబై దొంగలు
5) సింద్ బాద్ సాహస యాత్రలు

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication