Remmalu Rammanayi రెమ్మలు రమ్మన్నాయి

25.00

ఇది జగదీష్ చంద్రబోస్ సాధించిన వైజ్ఞానిక విజయాలను తెలిపే రచన. ఆంగ్లంలో పీటర్ టామ్‌కిన్స్, క్రిస్టోఫర్ బర్డ్ రచించిన “ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ ప్లాంట్స్” అనే పుస్తకానికి ఇది అనువాదం. దీనిని తెలుగులో డా. శ్రీనివాస చక్రవర్తి అనువదించారు.

* * *

”నిజాయితీ లేని విమర్శ వల్ల విజ్ఞాన పురోగతి కుంటుపడుతుంది. నేను అవలంబించిన శోధనా మార్గంలో కొన్ని అసాధారణమైన సమస్యలని ఎదుర్కోవలసివచ్చింది. గత ఇరవై ఏళ్లలో పుట్టిన తప్పుడు అన్వయాల కారణంగా, అబద్ధపు వదంతుల కారణంగా ఈ సమస్యలు మరింతగా విషమించాయి. ఆ విధంగా నా బాటలో కావాలని కల్పించిన అవరోధాలని ఈ రోజు నుండి మరిచిపోయి నిశ్చింతగా ఉండొచ్చు. నా ప్రయోగాల ఫలితాలు అక్కడక్కడ కొందరు వ్యక్తులకి కోపం తెప్పించాయి అన్న విషయం ఒక పక్క కొంత బాధ కలిగించినా, ఈ రోజు ఈ దేశానికి చెందిన ప్రతిష్టాత్మక వైజ్ఞానిక సమాజం మొత్తం నాకు అందించిన ఘన స్వాగతం ఆ బాధని మరచిపోయేలా చేస్తోంది.”

Description

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication