Suryudu Digipoyadu సూర్యుడు దిగిపోయాడు

50.00

పరీక్షలు పాసవడమే జీవిత లక్ష్యమని – తమ్మ పిల్లలను భయంకరమైన నీడలా కమ్మేసి, కట్టుదిట్టాలలో పెట్టి వారి స్వయం ప్రతిభను, కళాత్మను నలిపి గుమాస్తాలను చేసే తల్లిదండ్రులకు హెచ్చరికగా….

పిల్లలను స్వేచ్ఛగా, ప్రేమతో పెరగనిస్తే నవవికసిత పద్మాలవంటి యువతరం ప్రతిభావంతులై అఖండ కీర్తిప్రతిష్టలను ఆర్జించడం వింతకాదు, కాదు, కాదు అని చాటి చెప్పిన నవల.

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication