Sutagan సుతగన్

40.00

Description

అడవిలోని ఒక పిల్ల వడ్రంగి పిట్ట. పేరు సుతగన్. తాత కష్టపడి చెట్లను పురుగుల బారినుండి కాపాడుతూ ఉంటే ఇతడికి ఆడుతూ, పాడుతూ తిరగటం ఇష్టం. బెరడును తొలిచి పురుగులనుపట్టుకోవటం కాకుండా గబ్బిలం లాగానో, కప్ప లాగానో, మరోదాని లాగానో పురుగులను పట్టుకోవాలని ప్రయత్నిస్తాడు. మరి అది సాధ్యమయ్యిందా, చివరికి అతడు ఏం చేశాడు? చిన్న బొమ్మల పుస్తకం.