Tabella Kosam Eduru Choostu… తాబేళ్ల కోసం ఎదురు చూస్తూ…

65.00

Description

Tabella Kosam Eduru Choostu… తాబేళ్ల కోసం ఎదురు చూస్తూ…

సామ్రాట్ తన ఉత్సాహాన్ని పట్టలేకపోతున్నాడు. సముద్ర తాబేళ్లపై పరిశోధనలు చేసే అమ్మ సీమాతో కలిసి తార్‌ముగ్లి దీవికి వెళుతున్నాడు. సముద్ర తాబేళ్లు గుడ్డు పెట్టటం చూడవచ్చని అతని ఆశ. ఎవరూ లేని ప్రశాంతమైన సముద్ర తీరంలో, ఆకాశంలో నక్షత్రాలు మిణుకు మిణుకుమని అంటుండగా వాళ్లు తాబేళ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తాబేళ్లు వస్తాయా?

గుడ్లు పెట్టటానికి తప్పించి తీరానికి రాని సముద్రపు తాబేళ్ల గురించి పంకజ్ సెక్సేరియా అద్భుతమైన కథ రాశాడు. దీవి అందాలను, సముద్రపు మెరిసే నీటిని విపిన్ స్కెచ్‌ప్లోర్ తన అందమైన బొమ్మలలో చక్కగా పట్టుకున్నాడు.

tabella kosam eduru choostu by pankaj sekhsaria art vipin sketchplore manchi pustakam telugu kids story book cover