The Cross Cat కోపదారి పిల్లి

22

The Cross Cat

Description

The Cross Cat కోపదారి పిల్లి

సోవియట్ పిల్లల పుస్తకాలలో సుతెయేవ్ (సుతీవ్)ది ప్రత్యేక స్థానం. ఆయన Stories and Pictures పేరుతో పిల్లలకు కథలు రాసి, బొమ్మలు వేశాడు. ఆ కథలను తెలుగ – ఇంగ్లీషు ద్విభాషా పుస్తకాలుగా ప్రచురించాం. బొమ్మ చూసి కథ చెప్పగలగటం ఈ పుస్తకాల ప్రత్యేకత.
కోపదారి పిల్లి అన్న ఈ పుస్తకంలో ఒక పాప ఒక పిల్లి కోసం ఇల్లు బొమ్మ గీసి అందంగా తీర్చిదిద్దుతోంది. కానీ, చివరికి ఆ పిల్లికి ఆ ఇల్లు నచ్చలేదు. ఎందుకో తెలుసుకోవాలంటే పుస్తకం చదవాల్సిందే.

the cross cat kopadari pilli by sutayev manchi pustakam telugu kids story book inside lookthe cross cat kopadari pilli by v sutayev manchi pustakam telugu kids story book inside lookthe cross cat kopadari pilli by sutayev manchi pustakam telugu kids story book inside look

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication

You may also like…