Tik! Tik! Tik! Tik! టిక్! టిక్! టిక్! టిక్!

70.00

Description

Tik! Tik! Tik! Tik! టిక్! టిక్! టిక్! టిక్!

జై సీతారాం రాసిన మేం పిల్లలం అన్న పాటల పుస్తకం నుంచి శబ్దాలకు సంబంధించి మూడు పాటలు, బొమ్మలతో ఉన్న పుస్తకం ఇది. ఒక్కొక్క పేజీలో ఒక చరణం, దానికి తగిన బొమ్మ ఉన్నాయి. జై సీతారాం గొంతులో ఈ మూడు పాటల ఆడియోలకు క్యు.ఆర్. కోడ్ లు  ఈ పుస్తకంలో ఉన్నాయి.  పిల్లలకు శబ్దాలు, పదాలు పరిచయం చెయ్యటానికి చక్కని పుస్తకం.

టి. కార్తీక్ దీనికి బొమ్మలు వేశాడు.