Tingari Buchhi తింగరి బుచ్చి

50.00

Description

పదేళ్ల లోపు పిల్లలకు తెలుగులో పుస్తకాలు చదివే ఆసక్తి పెంచటానికి ఔత్సాహిక రచయితలు, చిత్రకారుల నుంచి బొమ్మల కథల పుస్తకాలను తానా, మంచి పుస్తకం 2023లో ఆహ్వానించాయి. అలా వచ్చిన వాటిల్లో ఎంపిక చేసిన ఎనిమిది పుస్తకాలలో ఇది ఒకటి.

అమెరికాలో ఉండే చిన్నీ సెలవల ‘మీద’ అమ్మమ్మ వాళ్ల ఊరికి బయలుదేరింది. విమానం నుంచి ఎద్దుల బండి వరకు, రైలు బండి నుంచి రెండు చక్రాల సైకిల్ వరకు, తాతయ్య భుజాలు, నాయనమ్మ చంక… ఇలా ఎన్నో ఎక్కింది. అమెరికా తిరిగి వెళ్లేటప్పుడు సెలవలు ఎక్కకుండానే వెళ్లిపోతోందేమిటన్న ప్రశ్న ఆమెను వేధిస్తోంది.