Who said “Miaow”? ఎవరు “మ్యావ్” అన్నారు?

35.00

Who Said Meow?

Description

Who said “Miaow”? ఎవరు “మ్యావ్” అన్నారు?

సోవియట్ పిల్లల పుస్తకాలలో సుతెయేవ్ (సుతీవ్)ది ప్రత్యేక స్థానం. ఆయన Stories and Pictures పేరుతో పిల్లలకు కథలు రాసి, బొమ్మలు వేశాడు. ఆ కథలను తెలుగ – ఇంగ్లీషు ద్విభాషా పుస్తకాలుగా ప్రచురించాం. బొమ్మ చూసి కథ చెప్పగలగటం ఈ పుస్తకాల ప్రత్యేకత.
ఒక కుక్క పిల్ల తివాసీపై పడుకుని ఉంటే మ్యావ్ అన్న శబ్దం వినపడింది. అలా ఎవరన్నారో తెలుసుకుందామని అది బయలుదేరింది. దారిలో కుక్కపిల్ల ఎవరెవరిని కలిసింది, ఎటువంటి అనుభవాలు ఎదురయ్యాయి? మ్యావ్ అని ఎవరన్నారో ఇంతకీ దానికి తెలిసిందా? తెలుసుకోవాలంటే ఎవరు “మ్యావ్” అన్నారు? అన్న ఈ పుస్తకం చదవాల్సిందే.

You may also like…