Posted on

తెలుగులో పిల్లల పుస్తకాల జాబితా – 2003

2003లో మొట్టమొదటసారి హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో ‘పుస్తకాలతో స్నేహం’ పేరుతో పాల్గొన్నప్పుడు అందుబాటులోకి తెచ్చిన పుస్తకాలను ఇలా జాబితాగా ప్రచురించాం. రెండవ పేజీలో ఇందుకు వివిధ రకాలుగా సహకరించిన వాళ్ల పేర్లు అన్నీ ఉన్నాయి. విషయ సూచిక, ముందు మాట మిగిలిన విషయాలను వివరిస్తాయి.

http://manchipustakam.in/wp-content/uploads/2019/02/Telugulo-Pillala-Pustakala-Jabita.pdf