New Telugu Books

Railu Badi రైలు బడి

Sheroes Colouring Book

Railu Badi రైలు బడి

Sheroes Colouring Book
Browse Telugu Books
Children’s Story Books in Telugu: ఎలా ఉండాలి?
ప్రతి కథలోనూ వాస్తవ అనుభవం కొంత, ఊహ కొంత ఉంటాయంటారు. మారుతూ వస్తున్న పరిస్థితులకు అనుగుణంగా పిల్లలకు ఆసక్తి కలిగించే కథలు, నవలలు ఉండాలి. జీవితానికి, భావోద్వేగాలకు సంబంధించిన కథలు ఉండాలి. పుస్తకాల పట్ల ప్రేమను కలిగించాలి.
బాల సాహిత్యంలో జానపద కథలకు (Folk tales) ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి ప్రాంతానికి సంబంధించిన మైథాలజీ పిల్లలకి తెలియాలి. ఇవి కాక హాస్యంగా, వినోదంగా, సరదాగా, సాహసవంతమైన, అద్భుత కథలు ఉండాలి!
ధారాళంగా, భావ యుక్తంగా, వేగంగా చదవటం నేర్పించాలి. వాళ్లని చదువరులను చెయ్యాలి.
Get 10% off on all purchases!
-
SHEROES (Telugu) షీరోస్ – 256 ధీర వనితలు, స్ఫూర్తికాంతులు
₹512.00 Add to cart -
Mahidhara Geya Kathalu మహీధర గేయ కథలు
₹80.00 Add to cart -
Albert Einstein ఆల్బర్ట్ ఐన్స్టయిన్
₹75.00 Add to cart -
Okati Tinduna… Rendu Tinduna… ఒకటి తిందునా… రెండు తిందునా…
₹45.00 Add to cart -
Taralu Digivacchina Vela… తారలు దిగివచ్చిన వేళ…
₹79.00 Add to cart -
Anni Pakshula Lagane అన్ని పక్షుల లాగానే
₹75.00 Add to cart -
CLI పిల్లల భాషా ప్రపంచం (18 booklet set)
₹300.00 Add to cart -
The Cock and the Paints రంగు రంగుల కోడిపుంజు
₹22.00 Add to cart -
Dr Jekyll Mr Hyde డాక్టర్ జెకిల్ మిస్టర్ హైడ్
₹100.00 Add to cart -
Kondalalo Vinthalu కొండలలో వింతలు
₹70.00 Add to cart -
Ateetam అతీతం
₹45.00 Add to cart -
Gorrela Kapari గొర్రెల కాపరి
₹35.00 Add to cart
Children’s Story Books in Telugu: తెలుగులో కథలు పిల్లలు చదవాలంటే పెద్దవాళ్లు చేయవలసినది?
పుస్తకం కొనివ్వగానే తమ బాధ్యత అయిపోయిందని పెద్దవాళ్లు అనుకుంటారు. వాస్తవానికి వాళ్ల పని అప్పుడే మొదలవుతుంది. పుస్తకాలను చూపిస్తూ కథలు చెప్పటం, చదివి వినిపించటం, కలిసి చదవటం వంటి పనులు చెయ్యాలి. ఈ ప్రయత్నాన్ని సముదాయ (community) స్థాయిలో చేస్తే ఇంకా బాగుంటుంది.
‘చదవటం అనేది కేవలం నేర్చుకోవటమే కాదు అది జీవితకాలం నిలిచిపోయే ఆనందంగా మారవచ్చు.’ – పిల్లల డాక్టరు సంగీత సుబుద్ధి. Tips for reading to your baby