Jeevana Geetam జీవన గీతం

80.00

Description

Jeevana Geetam జీవన గీతం

గిబ్రాన్ రాసిన ఈ అద్భుత పుస్తకం గత శతాబ్దంలో ఎందరో అభిమానాన్ని చూరగొంది. 1923లో మొదట ప్రచురితమయిన ఈ పుస్తకం ఇప్పటివరకు 40కి పైగా భాషలలోకి అనువాదం అయ్యింది. తెలుగు లోనే ఆరు, ఏడు అనువాదాలు ప్రచురితం అయ్యాయి.

ప్రతి మనిషి జీవితంలోని అనేక మౌలిక అంశాల గురించి ‘ప్రవక్త’ మాట్లాడాడు: ప్రేమ, ఇవ్వటం, ఆహారం, పని, సంతోషం, దుఃఖం, పిల్లలు, బట్టలు, ఇళ్లు, అమ్మటం – కొనటం, నేరమూ – శిక్ష, స్వేచ్ఛ, హేతువూ – కాంక్ష, ఆత్మజ్ఞానం, స్నేహం, ప్రార్థన, ఆనందం, అందం, మతం, మరణం… ఇవన్నీ ప్రతి ఒఒక్కరికీ సంబంధించినవే.

2002, 2011లో ప్రచురితం అయిన ఈ పుస్తకం కొన్ని సవరణలతో, రచయిత గీసిన బొమ్మలతో మళ్లీ మీ ముందుకు వచ్చింది.

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication

You may also like…