Description
TANA – MP 2023 – 8 Picture Story Books Set తానా – మంచి పుస్తకం 2023 – 8 బొమ్మల కథల పుస్తకాల సెట్
Video Player
00:00
00:00
పదేళ్ల లోపు పిల్లలకు తెలుగులో పుస్తకాలు చదివే ఆసక్తి పెంచటానికి ఔత్సాహిక రచయితలు, చిత్రకారుల నుంచి బొమ్మల కథల పుస్తకాలను తానా, మంచి పుస్తకం 2023లో ఆహ్వానించాయి. అలా వచ్చిన వాటిల్లో ఎంపిక చేసిన ఎనిమిది పుస్తకాలు ఇవి.
TANA – MP 2023 – 8 Picture Story Books Set తానా – మంచి పుస్తకం 2023 – 8 బొమ్మల కథల పుస్తకాల సెట్:
సంఖ్య | కథ | రచయిత | బొమ్మలు |
1 | ధైర్యం అంటే? | గాయత్రి వెన్నెల | సిరి మల్లిక |
2 | నేను బుడ్డిగానే ఉంటా! | సిరి మల్లిక | గాయత్రి వెన్నెల |
3 | నా పుట్టిన రోజు ఎప్పుడు? | డా. హారిక చెరుకుపల్లి | సృజన్ |
4 | నేను పెద్దోడిని – కాదు, కాదు చిన్నోడిని | రవితేజ బొప్పూడి | అంజని గోల్కొండ |
5 | మరి నువ్వేమి ఇస్తావు? | బమ్మిడి జగదీశ్వర రావు | శ్రీకాంత్. ఎం. |
6 | పెద్దయ్యాక | శాఖమూరి వివేక్ | చరణ్ పరిమి |
7 | తింగరి బుచ్చి | డా. జాస్తి శివరామ కృష్ణ | బాబు దుండ్రపెల్లి |
8 | క్షేమంగా ఇంటికి… | వై. వి. కృష్ణ | రాహక్ |