Charitraka Nagaram Dilli చారిత్రక నగరం దిల్లీ

₹99

Description

వెయ్యి సంవత్సరాల నమోదైన చరిత్రలో దిల్లీ అనేకసార్లు నేలమట్టం అయ్యింది. అనేకసార్లు దానిని తిరిగి కట్టారు. చౌహాన్లు, బానిస రాజులు, ఖిల్జీలు, తుగ్లక్లు, ముఘలులు, బ్రిటిష్ వంటి అనేక మంది దీనిని పరిపాలించారు. దండెత్తి వచ్చిన అనేక మంది దారుణాలకు అది గురయ్యింది. ఈ మహానగరాన్ని పాలించిన, దాని మీద దండెత్తి వచ్చిన ప్రతి ఒక్కరూ దీనిపై తమదైన ముద్ర వేశారు. అనేక రంగుల ప్రభావాలతో భారత దేశ బహుళ సంస్కృతిని దిల్లీ ప్రతిబింబిస్తుంది.

Additional information

Age Group

Pages

Publisher

Year of Publication