Hasmina Galipatam హస్మినా గాలిపటం (అజంతా అపార్ట్‌మెంట్స్ – 5)

30.00

Description

అజంతా అపార్ట్‌మెంట్స్ సిరీస్ లోని కథలు 3-8 సంవత్సరాల పిల్లలకి ఉద్దేశించినవి. ఈ కథలన్నీ చదివి వినిపిస్తే చిన్న పిల్లలు ఆనందిస్తారు. పెద్ద పిల్లలు ఈ కథలు తమంతట తామే చదువుకోగలరు. ఈ సిరీస్‌లోని పుస్తకాలన్నింటినీ చదివేస్తే ఏ ఫ్లాట్‌లో ఎవరు నివసిస్తున్నారో మీకు తెలిసిపోతుంది. అంతే కాదు వాళ్లంతా మీకు ఎప్పటి నుంచో మిత్రులని అనిపిస్తుంది.

 

1- మంచి మిత్రులు

2- అల్లరి జ్యోతి

3- పాత కుందేలు

4- జ్యోతి, పక్కింటి మనిషి

5- హస్మినా గాలిపటం

6- పుట్టిన రోజు బొమ్మ

7- గణేష్, సయీఫ్ వేటకు వెళ్లారు

8- మదన్, సయూఫ్

హస్మినా గాలిపటం

“నల్ల గాలిపటం ఎగరవేసే అబ్బాయితో జాగ్రత్త,” అంది హస్మినా స్నేహితురాలు.

“అతడు గాలిపటం ఎగరవేస్తూ ఉంటే నీ గాలిపటాన్ని వేగంగా కిందకి దించేయ్.”

పాపం హస్మినా!

తన కొత్త గాలిపటం ఎగర వేయాలని ఉంది. కాని దానిని పోగొట్టుకోవాలని లేదు.

ఆమె ఏం చేసింది?